¡Sorpréndeme!

Vallabhaneni Vamsi Vs Dutta Ramachandra Rao... వంశీపై వైసీపీలో తీవ్ర వ్యతిరేకత | Telugu Oneindia

2022-05-19 545 Dailymotion

Vallabhaneni Vamsi vs Dutta Ramachandra Rao internal war will continue in Gannavaram constituency. CMO called to them to come. Will Jagan settle their dispute today evening? The debate continues | ఏపీ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలుగుదేశం పార్టీతో వల్లభనేని వంశీ విభేదించిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

#ysrcp
#VallabhaneniVamsi
#gannavaram
#andhrapradesh